పోలీసులపై మండిపడుతున్న హీరోయిన్
TOLLYWOOD
 TOPSTORY

పోలీసులపై మండిపడుతున్న హీరోయిన్

Murali R | Published:August 10, 2016, 12:00 AM IST

ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులో అరెస్ట్ అయి బెయిల్ పై బయటకు వచ్చిన భామ నీతూ అగర్వాల్ . తెలుగులో ఒక చిత్రంలో హీరోయిన్ గా నటించిన ఈ భామ సదరు నిర్మాతతో నిండా ప్రేమాయణాన్ని సాగించి ఎర్ర చందనం స్మగ్లింగ్ లో ఇరుక్కుపోయింది . అయితే బెయిల్ పై బయటకు వచ్చిన నీతూ అగర్వాల్ బంధువులను పోలీసులు అరెస్ట్ చేయడంతో పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేస్తోంది నీతూ అగర్వాల్ . మా బంధువులకు ఈ ఎర్ర చందనం స్మగ్లింగ్ తో ఎటువంటి సంబంధం లేకపోయినప్పటికీ ముగ్గురిని అరెస్ట్ చేసారని , పైగా నా పట్ల అనుచితంగా ప్రవర్తిస్తున్నారని పోలిసుల తీరు పై మండిపడుతోంది నీతూ . 
Comments

FOLLOW
 TOLLYWOOD