పది సినిమాలు రిలీజ్ అవుతున్నాయి
TOLLYWOOD
 TOPSTORY

పది సినిమాలు రిలీజ్ అవుతున్నాయి

Murali R | Published:November 21, 2017, 10:54 AM IST
ఈనెల 24 న ఏకంగా 10 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. గతవారం 6 సినిమాలు రిలీజ్ కాగా అందులో కార్తీ నటించిన ఖాకీ మాత్రమే హిట్ అయ్యింది. ఇక ఈవారం పది సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. మరి ఈ పది లో ఎన్ని హిట్ అవుతాయో ఎన్ని ప్లాప్ అవుతాయో చూడాలి. 
 
 
 
 
 

24-11-2017 రిలీజ్ అవుతున్న సినిమాలు

1)బాలకృష్ణుడు      

2) మెంటల్ మదిలో ,           

3) ఇప్పట్లో రాముడి లా సీతా ల ఎవరుంటారు ,

4) బేబీ ,  

5)దేవి శ్రీ ప్రసాద్  

6)లచ్ఛి  ,

7)నెపోలియన్, 

8)జంధ్యాల రాసిన ప్రేమ కద,

9)జూన్143,

10)హే పిల్ల గాడా

 
 
మొత్తం 10 సినిమాలుComments

FOLLOW
 TOLLYWOOD