టాలీవుడ్ టాప్ 5 మూవీస్ ఇవే
TOLLYWOOD
 TOPSTORY

టాలీవుడ్ టాప్ 5 మూవీస్ ఇవే

Murali R | Published:September 26, 2016, 12:00 AM IST

 

 

తెలుగు చలన చిత్ర చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో చిరస్థాయిగా నిలిచిపోయే చిత్రాలు ఎన్నో వచ్చినప్పటికీ ,ఎప్పటికప్పుడు ట్రెండ్ క్రియేట్ చేస్తూ వసూళ్ళ పరంగా సరికొత్త చరిత్ర సృష్టించిన చిత్రాలు అంటూ కొన్ని ఉన్నాయి . వాటిలో వసూళ్ళ పరంగా టాప్ 5 చిత్రాలు ఏంటో తెలుసా..........

 

 

 

 

1) బాహుబలి  (ప్రపంచ వ్యాప్తంగా 600 కోట్లకు పైగా వసూల్ చేసి నెంబర్ వన్ గా నిలిచింది . 
2 ) మహేష్ శ్రీమంతుడు ( ప్రపంచ వ్యాప్తంగా 200 కోట్లకు పైగా వసూల్ చేసిన ఈ సినిమా తెలుగులో 85. 5 కోట్లను వసూల్ చేసింది. 
3 ) ఎన్టీఆర్ జనతా గారేజ్ ( గత నెలలో రిలీజ్ అయి 76 కోట్లకు పైగా వసూల్ చేసి ఇంకా వసూళ్లు సాధిస్తోంది . 
4) పవన్ అత్తారింటికి దారేది ( దాదాపు 75 కోట్ల షేర్ తో సంచలనం సృష్టించిన చిత్రం . రిలీజ్ కి ముందే సగానికి పైగా సినిమా పైరసీ అయినప్పటికి భారీ వసూళ్లు సాధించిన చిత్రం .  
5 ) రాం చరణ్ మగధీర ( దాదాపు 73 కోట్ల వసూళ్ళ తో భారీ వర్షాలను సైతం ఎదుర్కొని సాధించిన చిత్రం . 
Comments

FOLLOW
 TOLLYWOOD