లిప్ లాక్ చేసి మరీ పెళ్లి గురించి చెబుతోంది
TOLLYWOOD
 TOPSTORY

లిప్ లాక్ చేసి మరీ పెళ్లి గురించి చెబుతోంది

Wednesday September 28th 2016

రాంచరణ్ తేజ్ నటించిన రచ్చ సినిమాలో ఐటెం సాంగ్ లో మెరిసిన ఐటెం భామ లిసా హెడెన్ తాజాగా పెళ్ళికి సిద్దమైంది . పైగా ఆ పెళ్లి వార్తలను చెప్పడానికి ఏకంగా వందలాది ముందు ప్రియుడు లిప్స్ ని లాక్ చేసి మరీ ఇతగాడి నే పెళ్లి చేసుకోబోతు న్నాను అంటూ ట్వీట్ చేసింది లిసా . పాకిస్తాన్ కు చెందిన డినో లల్వాని ని గతకొంత కాలంగా ప్రేమిస్తోంది ఈ భామ . పారిశ్రామిక వేత్త అయిన ఈ డినో లల్వని లిసా హెడెన్ తో సాగిస్తున్న ఘాటు ప్రేమాయణం  ప్రణయానికి దారి తీస్తోంది . ఇటీవలే బీచ్ లో బికినీ లో అందాలను ఆరబోసిన ఈ భామ బాలీవుడ్ లో కొన్ని ఐటెం సాంగ్స్ చేసింది . అయితే అనుకున్నంత సక్సెస్ కాలేదు కానీ మోడల్ గా మాత్రం బాగానే రాణిస్తోంది . Comments

FOLLOW
 TOLLYWOOD