Home Topstories అమీర్ ఖాన్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా
TOLLYWOOD
 TOPSTORY

అమీర్ ఖాన్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసాMonday March 20th 2017
బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ దంగల్ సినిమాలో నటించినందుకు రెమ్యునరేషన్ ఎంత తీసుకున్నాడో తెలుసా ..... 175 కోట్లు . ఒక్క సినిమాలో నటించినందుకు ఇంతటి రెమ్యునరేషనా ? అని మీరు ఆశ్చర్య పోవచ్చు కానీ అంతటి భారీ మొత్తాన్ని తీసుకున్నది నిజమే ! అయితే మొదట రెమ్యునరేషన్ కింద తీసుకున్నది 35 కోట్లు కాగా మిగతా సొమ్ము లాభాల్లో వాటాగా తీసుకున్నాడు . లాభాల్లో 33 పర్సెంట్ తన వాటాగా తీసుకుంటాడట అమీర్ దాంతో దంగల్ చిత్రంలో నటించినందుకు గాను మొత్తం మీద 175 కోట్లు వచ్చాయి అమీర్ వాటాకు . 
 
 

బాలీవుడ్ చరిత్ర ని తిరగ రాసాడు అమీర్ ఖాన్ దంగల్ చిత్రంతో . చేసే ప్రతీ సినిమా రికార్డుల మోత మోగించేలా చేస్తున్నాడు అమీర్ . చాలా సెలెక్టివ్ గా సినిమాలు చేస్తూ రికార్డుల మోత మోగిస్తున్నాడు . ఎక్కువ సంపాదించడమే కాదు టాక్స్ లు కూడా కడుతున్నాడు అమీర్ .


Comments

FOLLOW
 TOLLYWOOD