ఎక్స్ పోజింగ్ కి రెడీ అంటోంది
TOLLYWOOD
 TOPSTORY

ఎక్స్ పోజింగ్ కి రెడీ అంటోంది

Murali R | Published:September 2, 2017, 12:00 AM IST
హీరోయిన్ గా పరిచయమై అప్పుడే 5 ఏళ్ళు దాటుతున్నాయి కానీ ఎక్స్ పోజింగ్ విషయంలో రాజీ పడేది లేదంటూ మడికట్టుకొని కూర్చుంది అలాగని గ్లామర్ గా కనిపించలేదు అని కాదు కానీ కొన్ని పరిమితులు పెట్టుకుంది తెలుగమ్మాయి అయిన '' ఆనంది '' . తెలుగులో ఈ భామ బస్ స్టాప్ తో పాటు పలు చిత్రాల్లో నటించింది కానీ అంతగా ఇక్కడ సక్సెస్ కాలేకపోయింది దాంతో తమిళబాట పట్టేసింది . లక్కీ గా అక్కడివాళ్లు ఆనంది ని ఆదరించారు .
 
 

మంచి మంచి అవకాశాలు వస్తున్నాయి కూడా కానీ స్టార్ రేంజ్ అందుకోలేకపోతోంది , పైగా స్టార్ హీరోల సరసన నటించే చాన్స్ కూడా రాలేదు దాంతో తన తప్పు ఏంటో తెలుసుకొని ఎక్స్ పోజింగ్ కి , శృంగార సన్నివేశాల్లో నటించడానికి అభ్యంతరం లేదని అంటోంది . ప్రస్తుతం ఈ భామ చేతిలో ఓ మూడు తమిళ సినిమాలు ఉన్నాయి ,మరి వాటిలో కాస్త ఆ ..... వేషాలు చూపించి మతి పోగొడుతుందో ఏమో చూడాలి . 
Comments

FOLLOW
 TOLLYWOOD