ఆ హీరోయిన్ ని రేప్ చేసాడట ఈ నిర్మాత
TOLLYWOOD
 TOPSTORY

ఆ హీరోయిన్ ని రేప్ చేసాడట ఈ నిర్మాత

Murali R | Published:October 26, 2017, 4:44 PM IST

హాలీవుడ్ నిర్మాత హార్వే వెయిన్ స్టీన్ పై ఇప్పటికే పలువురు హీరోయిన్ లు అత్యాచార ఆరోపణలు చేయగా తాజాగా మరో హీరోయిన్ కూడా మీడియా ముందుకు వచ్చింది నన్ను కూడా రేప్ చేసాడని . ఇంతకీ హార్వే చేతిలో రేప్ కి గురైన భామ ఎవరో తెలుసా ........ ..... నటాషియా మల్దే . అయితే అత్యాచారానికి గురయ్యింది ఇప్పుడు కాదు 2008 లో . లండన్ లో ఓ అవార్డుల ఫంక్షన్ లో పాల్గొనడానికి నటశియా మల్దే వెళ్ళింది , అక్కడ సెండర్సన్ హోటల్ లో దిగింది ఈ భామ.

అయితే అదే హోటల్ లో హార్వే వెయిన్ స్టీన్ కూడా విడిది చేసాడు . నాటాషియా మల్దే రూమ్ కి వెళ్లి ఆమె మాటలను వినిపించుకోకుండా అత్యాచారానికి ఒడిగట్టాడట . హార్వే రేప్ చేస్తుంటే నేను సహకరించలేదు కానీ అచేతనంగా అలా ఉండిపోయాను అందుకు నాకు తన సినిమాల్లో ఛాన్స్ లు ఇస్తానని అన్నాడు ........ ఆఫర్ కూడా చేసాడు కానీ నేను మాత్రం వాటిలో నటించలేదు అని ఇప్పుడు మీడియా ముందుకు వచ్చి చెబుతోంది . ఇప్పటికే 30 మంది హార్వే పై చాలా ఆగ్రహంగా ఉన్నారు.
Comments

FOLLOW
 TOLLYWOOD