అడల్ట్ కంటెంట్ ఎక్కువగానే ఉందట
TOLLYWOOD
 TOPSTORY

అడల్ట్ కంటెంట్ ఎక్కువగానే ఉందట

Murali R | Published:May 18, 2017, 12:00 AM IST
బ్లాక్ బ్యూటీ ప్రియాంక చోప్రా నటించిన '' బేవాచ్ '' సినిమాలో అడల్ట్ కంటెంట్ ఎక్కువగానే ఉన్నట్లుంది అందుకే ఆ సినిమాకు పిల్లలను తీసుకు రావద్దు , వాళ్ళని పాడుచేయవద్దు అంటూ హెచ్చరిస్తోంది ప్రియాంక చోప్రా . క్వామ్టి కో సిరీస్ తో హాలీవుడ్ బాట పట్టిన ఈ భామ ఆ సిరీస్ లో రెచ్చిపోయి శృంగార సన్నివేశాల్లో నటించి అందరికీ షాక్ ఇచ్చింది . ఆ సిరీస్ ఇచ్చిన ప్రోత్సాహంతో బేవాచ్ కి తెరలేపింది .
 
 

ఇక ఈ బేవాచ్ లో కూడా అడల్ట్ సీన్స్ ఎక్కువే ఉన్నాయట ! దాంతో బేవాచ్ సినిమాకు చిన్న పిల్లలను , మొత్తంగా పిల్లలను తీసుకుని రాకండి , వాళ్ళని పాడు చేయకండి అని హెచ్చరికలు జారీ చేస్తోందంటే ఏ రేంజ్ లో సీన్స్ ఉన్నాయో అర్ధం చేసుకోవచ్చు . అయితే పెద్దవాళ్లకు మాత్రం ప్రియాంక అందాలు మరింత కనువిందు చేయడం ఖాయంగా కనిపిస్తోంది . 
Comments

FOLLOW
 TOLLYWOOD