Home Topstories అల్లు అర్జున్ లుక్ లీకయ్యింది
TOLLYWOOD
 TOPSTORY

అల్లు అర్జున్ లుక్ లీకయ్యింది



Friday February 17th 2017

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా నటిస్తున్న చిత్రం దువ్వాడ జగన్నాధం . హరీష్ శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. అల్లు అర్జున్ ద్విపాత్రాభినయం పోషిస్తున్నాడని , అందులో ఒక పాత్ర బ్రాహ్మణ గెటప్ అంటూ సినిమా ప్రారంభానికి ముందే గుసగుసలు వినిపించాయి. అలాగే ఎన్టీఆర్ నటించిన అదుర్స్ చిత్రానికి ఇది సీక్వెళ్ అని కూడా వినిపించింది కట్ చేస్తే ఇప్పుడు అల్లు అర్జున్ దువ్వాడ జగన్నాధం లుక్ లీకై సంచలనం సృష్టిస్తోంది.

అల్లు అర్జున్ లుక్ లీక్ కావొద్దని ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటి కుదరలేదు . మొత్తానికి అల్లు అర్జున్ బ్రాహ్మణ గెటప్ బాగానే వుంది. ఇక రేపు అసలు లుక్ రిలీజ్ కానుంది.

FOLLOW
 TOLLYWOOD
టాప్
 స్టోరీస్
Read More..
POLLS
Read More..