చంచల్ గూడ జైల్లో యంగ్ హీరో
TOLLYWOOD
 TOPSTORY

చంచల్ గూడ జైల్లో యంగ్ హీరో

Murali R | Published:July 17, 2017, 12:00 AM IST
నేరస్థులు అడ్డా అయిన చంచల్ గూడ జైలులో ఒక రోజంతా ఉన్నాడు యంగ్ హీరో అల్లు శిరీష్ . డ్రగ్స్ కేసు తెరమీదకి వచ్చిన నేపథ్యంలో అల్లు శిరీష్ చంచల్ గూడ జైలులో ఉండటం సంచలనమే అయ్యింది అయితే శిరీష్ జైలు కి వెళ్ళింది నేరం చేసి కాదు సుమా ! సినిమా షూటింగ్ నిమిత్తం . ప్రస్తుతం ఎక్కడికి పోతావు చిన్నవాడా వంటి హిట్ చిత్రానికి దర్శకత్వం వహించిన వి ఐ ఆనంద్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు అల్లు శిరీష్.

ఆ సినిమా షూటింగ్ చంచల్ గూడ జైలులో ఒకరోజు షూటింగ్ జరిగింది దాంతో ఆ రోజంతా జైలులోనే ఉండిపోయాడు అంతేకాదు షాట్ గ్యాప్ లో అక్కడి నేరస్తులకు నాలుగు మంచి మాటలు కూడా చెప్పాడు అల్లు శిరీష్.Comments

FOLLOW
 TOLLYWOOD