బ్లూఫిల్మ్ కోసం ఎదురుచూస్తున్న భామ
TOLLYWOOD
 TOPSTORY

బ్లూఫిల్మ్ కోసం ఎదురుచూస్తున్న భామ

Murali R | Published:August 7, 2017, 12:00 AM IST
నేను ధనుష్ కలిసి శృంగారంలో పాల్గొన్నప్పుడు బ్లూఫిల్మ్ తీశారని , ఆ వీడియో లీక్ చేస్తున్నారని చాలాకాలంగా వార్తలు వస్తున్నాయి కానీ ఇంతవరకు ఆ వీడియో ఏది లీక్ కాలేదు....... నేను ఆ వీడియో కోసం ఎప్పటినుండో ఎదురు చూస్తున్నానని సంచలన వ్యాఖ్యలు చేసింది హాట్ భామ అమలా పాల్. తాజాగా ఈ భామ ధనుష్ సరసన వి ఐ పి 2 లో నటించింది.

తమిళంలో వి ఐ పి గా తెలుగులో రఘువరన్ బిటెక్ గా సంచలన విజయం సాధించిన చిత్రానికి సీక్వెల్ గా వి ఐ పి 2 తెరకెక్కింది. ఈ చిత్రంలో కూడా అమలా పాల్ ధనుష్ కు జంటగా నటించింది. రిలీజ్ కి రెడీగా ఉన్న నేపథ్యంలో మీడియా ముందుకు వచ్చిన అమలా పాల్ సంచలన వ్యాఖ్యలు చేసింది. పెళ్లి పెటాకులైన తర్వాత హీరోయిన్ గా చాలా బిజీ అయ్యింది అమలా పాల్.Comments

FOLLOW
 TOLLYWOOD