బాలయ్య ని అవమానించినట్లే
TOLLYWOOD
 TOPSTORY

బాలయ్య ని అవమానించినట్లే

Murali R | Published:August 23, 2017, 12:00 AM IST
అమితాబ్ బచ్చన్ రామోజీ ఫిలిం సిటీ లో షూటింగ్ లో ఉంటే స్వయంగా బాలయ్య , దర్శకులు కృష్ణవంశీ తో కలిసి వెళ్లి మరీ మా '' రైతు '' సినిమాలో కీలక పాత్ర పోషించాలి అని అడిగారు , కథ కూడా చూచాయగా విన్నాడట అమితాబ్ కానీ ముంబై వెళ్ళాక డేట్స్ ఖాళీ లేవు అంటూ చెప్పాడు . కట్ చేస్తే ఇప్పుడు చిరంజీవి '' సైరా ..... నరసింహారెడ్డి '' చిత్రంలో నటించడానికి అమితాబ్ ఒప్పుకున్నాడు అందుకే ఆ చిత్ర యూనిట్ నిన్న అధికారికంగా ప్రకటించారు అమితాబ్ నటిస్తున్నట్లు.

బాలయ్య స్వయంగా వెళ్లి అడిగినా ఒప్పుకోకుండా డేట్స్ ఖాళీ లేవని చెప్పి, ఆలస్యంగా అడిగిన వాళ్లకు ఓకే చెప్పడం అంటే బాలయ్య సినిమా లోని పాత్ర నచ్చలేదా ? లేక బాలయ్య చిత్రంలో నటించడం ఇష్టం లేకనా ? ఏది ఏమైనా బాలయ్య సినిమా చేయడం లేదంటే ఒకరకంగా బాలయ్య ని అవమానించినట్లే ! దీనిపై బాలయ్య గుర్రుగా ఉన్నట్లే ఉంది.Comments

FOLLOW
 TOLLYWOOD