Home Topstories బెడ్ పై నగ్నంగా
TOLLYWOOD
 TOPSTORY

బెడ్ పై నగ్నంగా



Thursday February 16th 2017

బెడ్ పై నగ్నం గా అందాలను ఆరబోస్తూ సంచలనం సృష్టిస్తోంది సిగ్గు ఎగ్గూ లేని భామ అమీ జాక్సన్. భారత్ లో సంచలనం సృష్టించడానికి కంకణం కట్టుకున్న ఈ బ్రిటీష్  భామ భారత్ లో అడుగు పెట్టడమే ఆలస్యం రెచ్చిపోయి అందాలను ఆరబోస్తూ కుర్రకారు ని పిచ్చెక్కిస్తోంది. ఇప్పటికే దక్షిణాదిన పలు చిత్రాల్లో నటించిన ఈ భామ తాజాగా సూపర్ స్టార్ రజనీకాంత్ సరసన నటించే గోల్డెన్ ఛాన్స్ కొట్టేసింది, అది కూడా శంకర్ లాంటి గొప్ప దర్శకుడి చిత్రంలో అందునా రోబో సీక్వెళ్ లో నటించే గొప్ప అవకాశం లభించింది అమీ జాక్సన్ కు.

అయితే రోబో సీక్వెళ్ చిత్రం రిలీజ్ కావాలంటే ఇంకా సమయం ఉంది కాబట్టి ఈలోపు కుర్రకారు ని వేడెక్కించే పనిలో పడింది అమీ జాక్సన్. అందుకే బెడ్ పై బట్టలు విప్పేసి ఫోటోలకు ఫోజిచ్చింది. ఇప్పుడా ఫోటోలు సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్నాయి.

FOLLOW
 TOLLYWOOD
టాప్
 స్టోరీస్
Read More..
POLLS
Read More..