అమీ జాక్సన్ కు గాయాలు
TOLLYWOOD
 TOPSTORY

అమీ జాక్సన్ కు గాయాలు

Murali R | Published:March 20, 2017, 12:00 AM IST
హాట్ భామ అమీ జాక్సన్ గాయాలు అయ్యాయి . అయితే ఆ గాయాలు పెద్దవి కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు . ఇటీవలే రోబో సీక్వెల్ షూటింగ్ ని పూర్తిచేసుకొని మరో యాడ్ షూటింగ్ లో పాల్గొనడానికి లండన్ వెళ్ళింది అక్కడ షూటింగ్ అయిన తర్వాత స్లిప్ అయి కిందపడిపోవడం తో స్వల్ప గాయాలు అయ్యాయి . దాంతో ఆసుపత్రికి వెళ్లగా కొద్దీ రోజులు బెడ్ రెస్ట్ అవసరమని డాక్టర్లు సలహా ఇచ్చారట దాంతో ఇంటికే పరిమితం అయ్యింది అమీ జాక్సన్.

సినిమాలు తక్కువ ఎక్స్ పోజింగ్ ఎక్కువ అన్నట్లుగా ఉంది అమీ జాక్సన్ పరిస్థితి . చేతిలో ఉన్న సినిమాలు తక్కువ కానీ ఈ భామ చేసే హడావుడి మాత్రం తక్కువలేదు . చీటికీ మాటికీ బికినీ లు వేస్తూ వాటిపై ఫోజులు కొడుతూ ఫోటోలు దిగుతూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ కుర్రాళ్ళ మతి పోగొడుతోంది అమీ జాక్సన్ . తెలుగులో ఆ భామకు అంతగా ఛాన్స్ లు లేవు కానీ తమిళం లో మాత్రం అడపా దడపా ఛాన్స్ లు వస్తూనే ఉన్నాయి.Comments

FOLLOW
 TOLLYWOOD