స్టార్ హోటల్లో వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డ యాంకర్
TOLLYWOOD
 TOPSTORY

స్టార్ హోటల్లో వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డ యాంకర్

Murali R | Published:September 30, 2016, 12:00 AM IST

స్టార్ హోటల్ లో వ్యభిచారం చేస్తూ పోలీసులకు పట్టుబడింది ఓ యాంకర్ , ఈ సంఘటన చెన్నై లో జరిగింది . తమిళ టివి రంగంలో యాంకర్ గా రాణిస్తున్న ఓ అందమైన భామ యాంకర్ గా డబ్బు సంపాదిస్తున్నప్పటికి , మరింత డబ్బు కోసం ........తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలన్న ఆశతో వంటితో వ్యాపారం మొదలు పెట్టింది . ఓ స్టార్ హోటల్ లో యాంకర్ రాసలీలలు సాగిస్తోంది అన్న సమాచారం తో రంగప్రవేశం చేసిన పోలీసులకు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయింది ఆ యాంకరమ్మ . పోలీసులకు దొరికిన తర్వాత డబ్బు కోసమే ఈ పాడు పని చేస్తున్నట్లు చెప్పి అందరినీ షాక్ కి గురి చేసిందట . అయితే ఆ భామ పేరు మాత్రం బయటకు రానీయడం లేదు , దాని వెనుక ఏ మతలబు ఉందో మరి.
Comments

FOLLOW
 TOLLYWOOD