యాంకర్ లాస్య రాజ్ తరుణ్ ని పెళ్లి చేసుకుందట
TOLLYWOOD
 TOPSTORY

యాంకర్ లాస్య రాజ్ తరుణ్ ని పెళ్లి చేసుకుందట

Murali R | Published:September 23, 2016, 12:00 AM IST

యాంకర్ లాస్య రాజ్ తరుణ్ ని పెళ్లి చేసుకుందని పుకార్లు షికారు చేస్తున్నాయి . అయితే ఆ రాజ్ తరుణ్ హీరో నా లేక మరో వ్యక్తా అన్నది తేలాలి . బుల్లితెర పై తక్కువ సమయంలోనే ఎక్కువ పేరు పొందింది లాస్య . రవి తో కలిసి లాస్య చాలా ప్రోగ్రాం లే చేసింది అయితే ఎక్కువగా వాళ్ళిద్దరూ కలిసి ప్రోగ్రామ్స్ చేస్తుండటంతో ఇద్దరి మద్య లవ్ ఉంది అని , లేదు ఆల్రెడీ పెళ్లి కూడా చేసుకున్నారని రకరకాల పుకార్లు వచ్చాయి కట్ చేస్తే లాస్య గత కొంత కాలంగా యాంకర్ గా కనిపించడం లేదు ఈలోపునే రాజ్ తరుణ్ ని పెళ్లి చేసుకుంది అని వార్తలు వస్తున్నాయి . ఇక అది నిజమా ? లేదా ? అన్నది తెలియాలంటే లాస్య నోరు విప్పాల్సిందే .
Comments

FOLLOW
 TOLLYWOOD