పాపం ! యాంకర్ రవి
TOLLYWOOD
 TOPSTORY

పాపం ! యాంకర్ రవి

Murali R | Published:December 16, 2017, 7:26 AM IST
బుల్లితెర పై యాంకర్ గా రాణిస్తున్న రవి హీరోగా నటించాడు . వెండితెర పై హీరోగా వెలిగి పోవాలని తెగ ఆశపడ్డాడు అయితే ఇది మా ప్రేమ కథ చిత్రం నిన్న రిలీజ్ అయి ప్లాప్ జాబితాలో చేరిపోయింది . అసలు ఈ సినిమా ఒకటి రిలీజ్ అయ్యిందన్న విషయం కూడా పెద్దగా తెలీదు ప్రేక్షకులకు , ఇక కొన్ని థియేటర్ లలో రిలీజ్ అయ్యింది కానీ అక్కడ జనాలు లేరు ...... ఉన్న జనాలకు ఈ సినిమా నచ్చలేదు దాంతో హీరోగారి ఆశలు నీరు కారిపోయాయి . 

 

హీరోగా సక్సెస్ కాలేదు కానీ నటుడిగా మాత్రం సక్సెస్ అయ్యాడు . తన పాత్ర పరిధి మేరకు బాగానే నటించాడు అంతేకాదు డ్యాన్స్ లో కూడా మెప్పించాడు . బుల్లితెరపై సక్సెస్ అయిన రవి వెండితెర మీద ఎప్పుడు కొడతాడో సక్సెస్ . 




Comments

FOLLOW
 TOLLYWOOD