మోడల్ పై రేప్ అటెంప్ట్
TOLLYWOOD
 TOPSTORY

మోడల్ పై రేప్ అటెంప్ట్

Murali R | Published:August 10, 2016, 12:00 AM IST
మోడల్ , ఫ్యాషన్ డిజైనర్ పై అత్యాచారం చేయబోయాడు బాలీవుడ్ సింగర్ మికా సింగ్ , దాంతో సదరు మోడల్ కమ్ ఫ్యాషన్ డిజైనర్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేయడంతో మికా సింగ్ పై ఐపిసి 354, 504 సెక్షన్ల కింద కేసు నమోదు చేసారు పోలీసులు . ఇప్పటికే ఓ కేసులో ఇరుక్కున్న మికా సింగ్ పై మరో కేసు నమోదు అయ్యింది . 
n
 
n
మికా సింగ్ కు పరిచయం ఉన్న సదరు ఫ్యాషన్ డిజైనర్ ఉన్న చనువు కొద్ది తరచుగా మికా సింగ్ ఇంటికి వేల్లెదట దాంతో మికా సింగ్ తన బుట్టలో పడిందనుకోని ఆమెపై అత్యాచారం చేయడానికి ప్రయత్నించాడు . అయితే అతడిని విడిపించుకొని పరుగు పరుగున బయటకు వచ్చిన ఆ యువతి నేరుగా వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది . మరి మికా సింగ్ వెర్షన్ ఎలా ఉంటుందో చూడాలి . 
n

 
Comments

FOLLOW
 TOLLYWOOD