14 రీల్స్ సంస్థ కు మరో డిజాస్టర్ ఈ లై
TOLLYWOOD
 TOPSTORY

14 రీల్స్ సంస్థ కు మరో డిజాస్టర్ ఈ లై

Murali R | Published:August 13, 2017, 12:00 AM IST
14 రీల్స్ సంస్థ తొలినాళ్ళ లో మహేష్ బాబు తో దూకుడు వంటి బ్లాక్ బస్టర్ ని నిర్మించి అగ్ర నిర్మాణ సంస్థ ల జాబితాలో చేరిపోవడం ఖాయమని అనుకున్నారు కట్ చేస్తే ఆ తర్వాత చేసిన సినిమాలు వరుసగా ఘోర పరాజయం పొందుతుండటం తో ఆ సంస్థ ఇమేజ్ మొత్తం డ్యామేజ్ అయ్యింది . ఇక ఇప్పుడేమో తాజాగా నితిన్ హీరోగా నిర్మించిన లై సినిమా డిజాస్టర్ కావడంతో 14 రీల్స్ శకం ముగిసి నట్లే అని అంటున్నారు .
 
 

మంచి కథ ని ఎంచుకోకుండా హీరో , డైరెక్టర్ కాంబినేషన్ ...... భారీ బడ్జెట్ , ఫారిన్ లొకేషన్ లంటూ తిరిగితే ఎలా హిట్ అవుతాయి . సినిమా హిట్ కావడానికి కావలసింది మంచి కథ , కథనం అంతేకాని హీరోలు , డైరెక్టర్ లు ఫారిన్ లొకేషన్ లు మాత్రం కావు . మరి ఆ నిర్మాతలు ఈ విషయాన్నీ ఎప్పుడు పసిగడతారో చూడాలి . 
Comments

FOLLOW
 TOLLYWOOD