కృష్ణవంశీ ఏం తీశావయ్యా
TOLLYWOOD
 TOPSTORY

కృష్ణవంశీ ఏం తీశావయ్యా

Murali R | Published:August 4, 2017, 12:00 AM IST
దర్శకులు కృష్ణవంశీ చాలారోజుల తర్వాత దర్శకత్వం వహించిన చిత్రం '' నక్షత్రం ''. ఈరోజు రిలీజ్ అయిన ఈ సినిమాని చూసి ప్రేక్షకులు షాక్ అవుతున్నారు . టేకింగ్ పరంగా ఎక్కడ కూడా తన ప్రత్యేకత చూపించలేక పోయాడు కృష్ణవంశీ . సాయి ధరమ్ తేజ్ , సందీప్ కిషన్ లు ఈ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు అయితే వాళ్ళ ఆశలన్నీ అడియాసలు అయ్యాయి .
 

అలాగే ఇద్దరు ముద్దుగుమ్మ లు రెజీనా , ప్రగ్యా జైస్వాల్ లను పెట్టాడు కానీ వాళ్ళ చేత అందాలు ఒలికించడం మినహా కృష్ణవంశీ చేసిందేమి లేదు . చాలా రోజుల పాటు షూటింగ్ చేసి బోలెడు డబ్బు వృధా అయిపోయేలా చేసాడు తప్ప అసలు ఏమాత్రం బాధ్యతాయుతంగా ప్రవర్తించలేదు . పాపం కృష్ణవంశీ ని నమ్మి డబ్బు పెట్టినందుకు నిర్మాతలు నిలువునా మునిగి పోయారు . 
Comments

FOLLOW
 TOLLYWOOD