90వ సినిమా కూడా ప్లాప్ అయ్యింది
TOLLYWOOD
 TOPSTORY

90వ సినిమా కూడా ప్లాప్ అయ్యింది

Murali R | Published:June 17, 2017, 12:00 AM IST
నిర్మాతగా 90 సినిమాలు నిర్మించాడు విచిత్రం ఏంటంటే ఆ 90 సినిమాలు కూడా డిజాస్టర్ అయ్యాయి తాజాగా రిలీజ్ అయిన అవంతిక చిత్రంతో . తుమ్మలపల్లి రామసత్యనారాయణ అనే ఉప్మా సినిమాల నిర్మాత చెబుతున్న లెక్కల ప్రకారం 90 సినిమాలు చేసాడు  !? . ఆ సినిమాల పేర్లు అంటే చెప్పడం కష్టం ఎందుకంటే కనీసం అతడికైనా పేర్లు గుర్తున్నాయా లేదో మరి . ఎందుకంటే అవన్నీ కూడా సినిమాల్లాంటి సినిమాలు అన్నమాట.

తాజాగా పూర్ణ హీరోయిన్ గా అవంతిక అనే సినిమా చేసాడు . నిన్న రిలీజ్ అయ్యింది ........ పోయింది కూడా . అందుకేనేమో రిలీజ్ కి ముందే చెప్పాడు ఈ సినిమా ప్లాప్ అయినా నాకు నష్టం రాదు ఎందుకంటే బడ్జెట్ లో సినిమా చేశాను రిలీజ్ కి ముందే సేఫ్ అవుతున్నాను అంటూ . అతడి మాటలను నిజం చేస్తూ సినిమా ప్లాప్ అయ్యింది.Comments

FOLLOW
 TOLLYWOOD