మరో హీరో కూడా అరెస్ట్ అయ్యే ఛాన్స్ ఉందట
TOLLYWOOD
 TOPSTORY

మరో హీరో కూడా అరెస్ట్ అయ్యే ఛాన్స్ ఉందట

Murali R | Published:July 12, 2017, 12:00 AM IST
మలయాళ హీరోయిన్ పై కుట్ర పన్నిన కేసులో ఇప్పటికే స్టార్ హీరో దిలీప్ అరెస్ట్ కాగా తాజాగా మరో హీరో ముఖేష్ కూడా అరెస్ట్ కానున్నట్లు వార్తలు అందుతున్నాయి . కామెడీ చిత్రాల హీరోగా పేరు పొందిన ముఖేష్ ప్రస్తుత కేరళ శాసనసభ లో శాసనసభ్యుడి గా ఎన్నిక అయ్యారు . మాజీ హీరోయిన్ సరిత ని ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ హీరో ఆ తర్వాత 2011 లో ఆమె నుండి విడిపోయాడు.

కాగా ముఖేష్ ని పోలీసులు అనుమానించడానికి కారణం ఏంటంటే పల్సర్ సుని అనే నేరస్తుడే కారణం . పల్సర్ సుని కొంతకాలం ముఖేష్ దగ్గర డ్రైవర్ గా పనిచేసాడట . పైగా ముఖేష్ కు దిలీప్ కు సన్నిహిత సంబంధాలు ఉండటంతో ముఖేష్ ని కూడా విచారించాలనే నిర్ణయానికి వచ్చారట పోలీసులు.Comments

FOLLOW
 TOLLYWOOD