అయ్యో !అనుష్క
TOLLYWOOD
 TOPSTORY

అయ్యో !అనుష్క

Murali R | Published:February 10, 2017, 12:00 AM IST
అనుష్క ని చూడటానికి రెండు కళ్ళు సరిపోవంటే నమ్మండి అంత లావుగా ఉంది సాలిడ్ అందాల భామ అనుష్క . సైజ్ జీరో చిత్రం కోసం అనుష్క లావు కాగా ఆ లావు తగ్గడానికి నానాపాట్లు పడినప్పటికీ అనుకున్న రేంజ్ లో మాత్రం లావు తగ్గలేదు దాని ఫలితం ఇతర సినిమాలపై కూడా పడుతోంది . తాజాగా రిలీజ్ అయిన సింగం 3 లో అనుష్క ని చూస్తే కళ్ళు బైర్లు కమ్మడం ఖాయం ఎందుకంటే అంతలావు గా ఉంది అనుష్క . తెలుగు , తమిళ భాషలలో రిలీజ్ అయిన సింగం 3 కి మిక్స్డ్ టాక్ వస్తోంది . అయితే ఆ టాక్ కంటే ఎక్కువగా అనుష్క గురించి గుసగుసలు వినిపిస్తున్నాయి ఎందుకంటే లావుగా ఉండి తెరనిండా పరుచుకు పోయింది .
 
 

సైజ్ జీరో తర్వాత బాహుబలి 2 లో అలాగే భాగమతి సినిమాలతో పాటు సింగం 3 కూడా చేసింది అనుష్క . సింగం 3 లో ఇంత లావుగా ఉంటే బాహుబలి 2 లో ఎలా ఉంటుందో చూడాలి . అయితే అప్పటికే 40 శాతం కి పైగా సినిమా కంప్లీట్ అయ్యింది కాబట్టి మిగతా వర్క్ ని ఎలా పూర్తిచేసాడో సినిమా రిలీజ్ అయితే కానీ తెలీదు .Image result for singam3 images
Comments

FOLLOW
 TOLLYWOOD