రానా కంటే ప్రభాస్ సెక్సీఅంటున్న అనుష్క
TOLLYWOOD
 TOPSTORY

రానా కంటే ప్రభాస్ సెక్సీఅంటున్న అనుష్క

Murali R | Published:May 19, 2017, 12:00 AM IST
రానా కంటే ప్రభాస్ సెక్సీ గా ఉంటాడని సంచలన కామెంట్ చేసింది సాలిడ్ అందాల భామ అనుష్క . ప్రభాస్ రానా లలో ఎవరు సెక్సీ గా ఉంటారని  ఓ యాంకర్ అడిగిన ప్రశ్నకు క్షణం కూడా ఆలస్యం చేయకుండా టక్కున ప్రభాస్ అని  సమాధానం చెప్పింది అనుష్క . ప్రభాస్ - అనుష్క ల కాంబినేషన్ లో బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాలు వచ్చాయి . ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి పైగా ఈ ఇద్దరి మధ్య మంచి కెమిస్ట్రీ కూడా వర్కౌట్ అయ్యింది . దాంతో ఈ జంట పై గాసిప్ లు ఎక్కువయ్యాయి .
 
 

అనుష్క - ప్రభాస్ లు ఇద్దరు కూడా 35 ప్లస్ ఏజ్ లో ఉన్నారు , ఇద్దరికీ కూడా ఇంకా పెళ్లి కాలేదు దాంతో ఈ ఇద్దరు ఎప్పుడు పెళ్లి చేసుకుంటారో అన్న ఆత్రుత నెలకొంది అభిమానుల్లో . ప్రభాస్ సాహో చిత్రంతో బిజీ గా ఉండగా , అనుష్క భాగమతి చిత్రం చేస్తోంది . 
Comments

FOLLOW
 TOLLYWOOD