ఎన్టీఆర్ సినిమాపై చంద్రబాబు ఏమన్నాడో తెలుసా
TOLLYWOOD
 TOPSTORY

ఎన్టీఆర్ సినిమాపై చంద్రబాబు ఏమన్నాడో తెలుసా

Murali R | Published:October 17, 2017, 8:01 PM IST
వివాదాస్పద దర్శకులు రాంగోపాల్ వర్మ తాజాగా లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా రూపొందించబోతున్న విషయం తెలిసిందే . పేరు ప్రకటించగానే ఆ సినిమా సంచలనం అయ్యింది , చంద్రబాబు ని ఆ సినిమాలో విలన్ గా చూపించ బోతున్నట్లు గా స్పష్టం కావడంతో తెలుగుదేశం నాయకులు అదేపనిగా రాంగోపాల్ వర్మ ని విమర్శించడం మొదలు పెట్టారు . అయితే ఎట్టకేలకు చంద్రబాబు ఈ వివాదం పై స్పందించాడు ......... ఇంతకీ చంద్రబాబు ఎన్టీఆర్ సినిమాపై ఏమన్నాడో తెలుసా ........ ..... 
 
 
 
ఎన్టీఆర్ కారణజన్ముడు , రాజకీయ , సినీ రంగాల్లో సంచలనం సృష్టించిన వ్యక్తి అయితే అలాంటి మహానుభావుడి సినిమాని తీస్తున్నది ఎవరు ? దాని వెనకాల ఉన్నది ఎవరు ? అన్న విషయం ప్రజలకు తెలుసనీ ప్రజలందరూ దీన్ని గమనిస్తున్నారని తప్పకుండా తగిన సమయంలో తగిన విధంగా స్పందింస్తారని తేల్చి పడేసాడు చంద్రబాబు . అంతేకాదు అనవసరంగా ఆ సినిమా పట్ల ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదని కూడా తెలుగుదేశం నాయకులకు సూచించాడు చంద్రబాబు . మరి టిడిపి శ్రేణులు సైలెంట్ గా ఉంటాయా ? లేదంటే వర్మ కు మరింతగా ప్రచారం కల్పిస్తారా చూడాలి .Comments

FOLLOW
 TOLLYWOOD