అర్జున్ రెడ్డి క్లోజింగ్ బిజినెస్
TOLLYWOOD
 TOPSTORY

అర్జున్ రెడ్డి క్లోజింగ్ బిజినెస్

Murali R | Published:October 11, 2017, 3:43 PM IST
విజయ్ దేవరకొండ హీరోగా నటించిన అర్జున్ రెడ్డి చిత్రం చిన్న చిత్రంగా వచ్చి సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే . ఓవర్ సీస్ లో సైతం భారీ వసూళ్ల ని సాధించిన అర్జున్ రెడ్డి ఓవరాల్ గా 26 కోట్ల షేర్ సాధించి సంచలనం సృష్టించాడు . కేవలం నాలుగు కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన అర్జున్ రెడ్డి ప్రపంచ వ్యాప్తంగా 50 కోట్లకు పైగా గ్రాస్ వసూల్ చేసింది , దాంతో 25. 81 కోట్ల షేర్ సాధించింది . భారీ వసూళ్లు సాధించి దర్శక నిర్మాతలను , బయ్యర్ల ని విపరీతమైన లాభాల బాటలో పయనించేలా చేసిన చిత్రం ఈ అర్జున్ రెడ్డి . ఏరియాల వారీగా అర్జున్ రెడ్డి సాధించిన షేర్ ఇలా ఉంది .

నైజాం                       -  9. 1 కోట్లు
సీడెడ్                       -  2. 33 కోట్లు
కృష్ణా                        -  1. 14 కోట్లు
గుంటూరు                  -  1. 12 కోట్లు
ఈస్ట్                         -   1. 05 కోట్లు
వెస్ట్                          -   0. 63 కోట్లు
ఉత్తరాంధ్ర                -   1. 56 కోట్లు
నెల్లూరు                    -   0. 46 కోట్లు
ఓవర్ సీస్                 -    5. 96 కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా     -    1. 15 కోట్లు
కర్ణాటక                     -    1. 31 కోట్లు

మొత్తం                     -    25. 81 కోట్ల షేర్Comments

FOLLOW
 TOLLYWOOD