కూతుర్లు ఇచ్చిన గిఫ్ట్ తో బాలయ్య ఖుషీ
TOLLYWOOD
 TOPSTORY

కూతుర్లు ఇచ్చిన గిఫ్ట్ తో బాలయ్య ఖుషీ

Murali R | Published:June 12, 2017, 12:00 AM IST
కూతుర్లు ఇచ్చిన గిఫ్ట్ తో బాలయ్య ఖుషీ అయ్యాడు . అసలే బాలయ్య బోళా మనిషి పైగా చిన్న పిల్లల మనస్త్వత్వం దాంతో తన ఇద్దరు కూతుర్లు తన పుట్టినరోజు కానుకగా 4 కోట్ల ఖరీదైన బెంట్లీ కారు ని ఇవ్వడంతో ఉబ్బి తబ్బిబ్బై పోయాడు . బాలయ్య పైసా వసూల్ షూటింగ్ కోసం పోర్చుగల్ వెళ్ళాడు దాంతో బాలయ్య భార్య వసుంధర తో పాటు ఇద్దరు కూతుర్లు , అల్లుడు కూడా పోర్చుగల్ వెళ్లారు అక్కడే పైసా వసూల్ చిత్ర యూనిట్ కు బ్రహ్మాండమైన పార్టీ ఇచ్చి అందరినీ షాక్ కి గురి చేశారట .
 
 

సాధారణంగా తండ్రి వారసులకు గిఫ్ట్ లు ఇస్తుంటారు కానీ ఎదిగొచ్చిన వారసులు తండ్రికి గిఫ్ట్ ఇస్తే ఆ ఆనందమే వేరు ! ఆ ఆనందాన్నే పొందుతున్నాడు బాలయ్య . పూరి జగన్నాధ్ దర్శకత్వంలో బాలయ్య నటిస్తున్న ఈ చిత్రాన్ని దసరా కానుకగా సెప్టెంబర్ 29న రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు .
Comments

FOLLOW
 TOLLYWOOD