బాలయ్య మళ్ళీ సింహా టైటిల్ పైనే పడ్డాడు
TOLLYWOOD
 TOPSTORY

బాలయ్య మళ్ళీ సింహా టైటిల్ పైనే పడ్డాడు

Murali R | Published:October 24, 2017, 5:35 PM IST
నటసింహం నందమూరి బాలకృష్ణ టైటిల్స్ పవర్ ఫుల్ గా ఉంటాయన్న విషయం అందరికీ తెలిసిందే , అందునా సింహా టైటిల్స్ తో వచ్చే సినిమాలంటే బాలయ్య కు ప్రత్యేకమైన అభిమానం అలాగే బాలయ్య అభిమానులకు కూడా . ఇప్పటికే సింహం నేపథ్యంలో బోలెడు టైటిల్స్ ని పెట్టుకున్నాడు బాలయ్య కానీ ఎన్ని టైటిల్స్ పెట్టుకున్నా సింహం పై మమకారం పోవడం లేదు అందుకే తాజాగా కే ఎస్ రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రానికి కూడా సింహం నేపథ్యంలో టైటిల్ పెట్టారు . 
 
 
 
ఇంతకీ బాలయ్య కొత్త సినిమా టైటిల్ ఏంటో తెలుసా ........ '' జై సింహా ''. గతంలో ఎన్టీఆర్ హీరోగా నటించిన జై సింహా సూపర్ హిట్ అయ్యింది కాగా అదే టైటిల్ ని ఇప్పుడు బాలయ్య తన కొత్త చిత్రానికి జై సింహా టైటిల్ ని నిర్ణయించడం వల్ల బాలయ్య అభిమానుల ఆనందానికి అంతే ఉండదు . సి . కళ్యాణ్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాదిలో సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు .Comments

FOLLOW
 TOLLYWOOD