బాలయ్య మెచ్చిన టాప్ 5 మూవీస్ ఇవే
TOLLYWOOD
 TOPSTORY

బాలయ్య మెచ్చిన టాప్ 5 మూవీస్ ఇవే

Murali R | Published:August 31, 2017, 12:00 AM IST
నటసింహం నందమూరి బాలకృష్ణ దిగ్విజయంగా వంద సినిమాలను పూర్తిచేసుకున్నాడు . రేపు 101 వ సినిమా పైసా వసూల్ కూడా రిలీజ్ చేస్తున్నాడు కూడా అంతేనా ! 101 వ సినిమా రిలీజ్ కాకుండానే 102 వ సినిమా సెట్స్ మీదకు తీసుకెళ్లి జోరు చూపిస్తున్నాడు . అయితే వంద సినిమాల్లో మీకు బాగా నచ్చిన సినిమాలు ఏంటని అడిగితే టాప్ 5 లిస్ట్ చెప్పాడు ఆ లిస్ట్ చూసినవాళ్లకు షాక్ తగలడం ఖాయం ఎందుకంటే మరో రెండు మూడు సినిమాలను చెబుతాడేమో అని అనుకుంటారు కానీ బాలయ్య చెప్పిన టాప్ 5 లిస్ట్ ఏంటో తెలుసా .......


1) తాతమ్మ కల
2) రౌడీ ఇన్ స్పెక్టర్
3) సమరసింహా రెడ్డి
4) శ్రీరామరాజ్యం
5) గౌతమిపుత్ర శాతకర్ణి

మహానటుడు ఎన్టీఆర్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం తాతమ్మ కల  .పైగా బాలయ్య మొదటి సినిమా కాబట్టి ఆ సినిమా చెప్పాడు అలాగే బి . గోపాల్ దర్శకత్వంలో మాస్ మసాలా చిత్రమైన '' రౌడీ ఇన్ స్పెక్టర్ '' మళ్ళీ బాలయ్య ని తిరుగులేని స్టార్ గా నిలబెట్టింది . ఇక సమరసింహా రెడ్డి గురించి కొత్తగా చెప్పేదేముంది ఇది కూడా బి . గోపాల్ దర్శకత్వంలోనే తెరకెక్కింది . తెలుగు చలన చిత్ర రికార్డులను బద్దలు కొట్టి ఫ్యాక్షన్ చిత్రాలకు సరికొత్త ఊపుని తెచ్చిపెట్టింది . బాపు దర్శకత్వంలో వచ్చిన శ్రీరామరాజ్యం చిత్రానికి కూడా మంచి పేరే వచ్చింది కానీ భారీ విజయం సాధించలేదు . ఇక వందో సినిమాగా వచ్చిన గౌతమిపుత్ర శాతకర్ణి కూడా సంచలన విజయం సాధించి బాలయ్య కెరీర్ లోనే టాప్ మూవీ గా మరోసారి సత్తా చాటింది.

Related Links

Nandamuri Balakrishna Scholorships news
Balakrishna not interested in Bigg Boss
Boyapati next with BalakrishnaComments

FOLLOW
 TOLLYWOOD