చిరు కొట్టాడు ఇక బాలయ్య కొట్టాలి
TOLLYWOOD
 TOPSTORY

చిరు కొట్టాడు ఇక బాలయ్య కొట్టాలి

Murali R | Published:January 13, 2017, 12:00 AM IST

ఈరోజు రిలీజ్ ఐన చిరంజీవి ఖైదీ నెంబర్ 150 చిత్రం సూపర్ హిట్ కొట్టేసింది.దాంతో అందరి చూపు ఇప్పుడు బాలయ్య పై పడింది. రేపు బాలయ్య నటించిన వందో చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణి భారీ ఎత్తున ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతోంది.

 

చిరంజీవి కి 150 వ చిత్రం ఖైదీ నెంబర్ 150 కాగా బాలయ్య వందో సినిమా గౌతమిపుత్ర శాతకర్ణి కావడం విశేషం. ఇక ఈ రెండు చిత్రాలు కూడా ఒక్క రోజు తేడాతో పోటీ పడటం తో అటూ మెగా ఫ్యాన్స్ ఇటు నందమూరి ఫ్యాన్స్ మద్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇద్దరు హీరోల మద్య సఖ్యత ఉంది కానీ అభిమానులు మాత్రం పోటీ పడుతున్నారు. మొత్తానికి చిరంజీవి హిట్ కొట్టాడు ఇక మిగిలింది బాలయ్య . అది రేపు తేలిపోనుంది . 
Comments

FOLLOW
 TOLLYWOOD