కండోమ్ యాడ్ వివాదాస్పదం అవుతోంది
TOLLYWOOD
 TOPSTORY

కండోమ్ యాడ్ వివాదాస్పదం అవుతోంది

Murali R | Published:October 24, 2017, 9:11 PM IST
బాలీవుడ్ హాట్ భామ బిపాసా బసు తన మొగుడి తో కలిసి చేసిన కండోమ్ యాడ్ వివాదాస్పదం అవుతోంది . కండోమ్ యాడ్ లో చెలరేగి పోయి నటించారు కాదు ....... కాదు జీవించారు దాంతో ఆ యాడ్ తీవ్ర వివాదం అవుతోంది పైగా కండోమ్స్ గురించి బిప్స్ ఇస్తున్న సలహాలు మరింత గా నెటిజన్ల ఆగ్రహానికి కారణం అయ్యింది . సన్నీ లియోన్ తో పోటీ పడుతున్న బిప్స్ అంటూ బిపాసా బసు ని టార్గెట్ చేసి కామెంట్లు పెడుతున్నారు కొంతమంది నెటిజన్లు . అయితే నెటిజన్ల కామెంట్ల కి బాగానే కోపం వచ్చింది బిప్స్ కి . 
 
 
 
అంతే ! కండోమ్ యాడ్ లో నటించి ఈ దేశానికి సేవ చేస్తున్నట్లు బిల్డప్ కొట్టింది బిపాసా బసు . జాన్ అబ్రహం తో పీకల్లోతు ప్రేమాయణం సాగించిన ఈ భామ అతడితో బ్రేకప్ అయ్యాక కరణ్ సింగ్ గ్రోవర్ ని పెళ్లి చేసుకుంది . కరణ్ సింగ్ - బిప్స్ ల ఘాటు రొమాన్స్ నెటిజన్ల ని ఇబ్బంది పెడుతోంది . మొత్తానికి కండోమ్ యాడ్ వల్ల మరోసారి వార్తల్లో నిలిచింది బిపాసా బసు . 



Comments

FOLLOW
 TOLLYWOOD