బ్లూ ఫిలిమ్స్ లో నటించిన నటుడు అరెస్ట్
TOLLYWOOD
 TOPSTORY

బ్లూ ఫిలిమ్స్ లో నటించిన నటుడు అరెస్ట్

Monday September 26th 2016

అమ్మాయిలను , ఆంటీ లను బ్లాక్ మెయిల్ చేస్తూ వాళ్లతో బ్లూ ఫిలిమ్స్ లో నటించి రికార్డ్ చేసిన వాటిని మొబైల్ ఫోన్ లలో వచ్చేలా చేసి పెద్ద సెక్స్ రాకెట్ నడిపిన బ్లూ ఫిలిమ్స్ నటుడు చింతాడ మహేష్ ని పోలీసులు అరెస్ట్ చేసారు . శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస లో ఈ దారుణం జరిగింది . పలువురు యువతులను ప్రలోభ పెట్టి వాళ్ళ తో శృంగారం చేస్తూ ఆ శృంగారాన్ని అంతా సీక్రెట్ కెమెరాలో బందించి సంచలనం సృష్టించాడు . ఇక ఇలా మోసం చేసింది ఒకరినో ఇద్దరినో కాదు పదుల సంఖ్యలో అమ్మాయిలను , ఆంటీ లను మోసం చేసి వాళ్ళ బతుకులతో ఆడు కున్నాడు మహేష్ . ఈ విషయం ఆ నోటా ఈ నోటా పోలీసులకు తెలియడంతో రంగంలోకి దిగి మహేష్ ని అరెస్ట్ చేసి భారీ ఎత్తున హార్డ్ డిస్క్ లను , పెన్ డ్రైవ్ లను , సెల్ ఫోన్ లను స్వాధీనం చేసుకున్నారు . అయితే మహిళలు బాధ పడాల్సిన అవసరం లేదని ఎందుకంటే ఆ హార్డ్ డిస్క్ లో ఉన్న వాటిని బయటకు రానీయకుండా జాగ్రత్త పడతాం అని బాధితులకు భరోసా ఇస్తున్నారు పోలీసులు.



Comments

FOLLOW
 TOLLYWOOD