బాహుబలి ని అవమానించిన సింగర్
TOLLYWOOD
 TOPSTORY

బాహుబలి ని అవమానించిన సింగర్

Murali R | Published:May 18, 2017, 12:00 AM IST
బాహుబలి సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే అయితే బాహుబలి 2 లో పాట పాడమని ఓ బాలీవుడ్ టాప్ సింగర్ ని సంగీత దర్శకులు కీరవాణి స్వయంగా అడిగితే నిర్మొహమాటంగా పాడను అని చెప్పేశాడట . ఆ విషయాన్ని ఇప్పుడు చెప్పి మరింత సంచలనం సృష్టించాడు కీరవాణి . బాహుబలి 2 మలయాళ వెర్షన్ కోసం బాలీవుడ్ టాప్ సింగర్ లను సంప్రదించాడట కీరవాణి అయితే మేల్ సింగర్ ఫీమేల్ సింగర్ లు మాత్రం బాహుబలి 2 మలయాళ వెర్షన్ కు పాడమని ఖరాఖండి గా చెప్పేసారట.

బాహుబలి లాంటి సినిమాలో ఛాన్స్ వస్తే ఎవరూ వదులుకోరు కానీ పిలిచి మరీ పాడమని అంటే పాడకుండా బాహుబలి ని అవమానించారు . అయితే అలా అవమానించిన వాళ్ళ పేర్లు మాత్రం కీరవాణి బయటపెట్టలేదు ఎందుకో మరి . ఏప్రిల్ 28న భారీ ఎత్తున రిలీజ్ అయిన బాహుబలి 2 సంచలన విజయం సాధిస్తోంది.Comments

FOLLOW
 TOLLYWOOD