మళ్లీ బాలయ్య - బోయపాటి కాంబినేషన్
TOLLYWOOD
 TOPSTORY

మళ్లీ బాలయ్య - బోయపాటి కాంబినేషన్

Murali R | Published:August 9, 2017, 12:00 AM IST
సింహా , లెజెండ్ సినిమాలతో బాలయ్య - బోయపాటి శ్రీను కాంబినేషన్ దద్దరిల్లిపోయిన హిట్ చిత్రాలు వచ్చిన విషయం తెలిసిందే. మళ్లీ ఈ కాంబినేషన్ లో సినిమా ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్న సమయంలో త్వరలోనే ఆ సినిమా ఉంటుందని బోయపాటి శ్రీను చెప్పి నందమూరి అభిమానులను సంతోషంలో ముంచెత్తాడు.

తాజాగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన జయ జానకి నాయక సినిమా ఈనెల 11 న రిలీజ్ అవుతున్న నేపథ్యంలో మీడియా ముందుకు వచ్చిన బోయపాటి బాలయ్య సినిమాపై క్లారిటీ ఇచ్చాడు. వచ్చే ఏడాది మే తర్వాత బాలయ్య తో సినిమా ఉంటుందని స్పష్టం చేశాడు.Comments

FOLLOW
 TOLLYWOOD