చెత్త సినిమా తీసిన బోయపాటి
TOLLYWOOD
 TOPSTORY

చెత్త సినిమా తీసిన బోయపాటి

Murali R | Published:August 11, 2017, 12:00 AM IST
మాస్ దర్శకులు బోయపాటి శ్రీను ఇప్పటి వరకు 6 సినిమాలు దర్శకత్వం వహించగా అందులో నాలుగు హిట్ అయ్యాయి , ఒకటి ఎన్టీఆర్ తో తీసిన దమ్ము డిజాస్టర్ అయ్యింది  . కట్ చేస్తే ఇప్పుడు మరో డిజాస్టర్ జయ జానకి నాయక తీసి బ్యాలెన్స్ చేసాడు.
 

45 కోట్ల భారీ బడ్జెట్ తో తీసిన జయ జానకి నాయక చిత్రంలో ఒక్క సీన్ అంటే ఒక్క సీన్ కూడా బాగోలేదు. భారీ ఎత్తున నటీనటులను ఈ సినిమాలో నింపారు కానీ వాళ్ల కు నటించే ఛాన్స్ లేకపోయింది. ఇక నిర్మాత కథ వినకుండా 45 కోట్ల బడ్జెట్ ఎలా పెట్టాడో ఏంటో. 
Comments

FOLLOW
 TOLLYWOOD