ఈ భామ అందాలకు సెన్సార్ వాళ్ళు షాక్
TOLLYWOOD
 TOPSTORY

ఈ భామ అందాలకు సెన్సార్ వాళ్ళు షాక్

Murali R | Published:October 11, 2017, 2:40 PM IST
అందాల ముద్దుగుమ్మ సీరత్ కపూర్ తాజాగా కింగ్ నాగార్జున హీరోగా నటించిన రాజుగారి గది 2 చిత్రంలో నటించింది , అయితే ఆ సినిమాలో సీరత్ కపూర్ రెచ్చిపోయి అందాలను ప్రదర్శించడంతో సెన్సార్ వాళ్ళు షాక్ అయ్యారట అమ్మడి తెగింపు చూసి దాంతో మరింతగా రెచ్చిపోయి చూపిస్తే బాగుండదు అని ఫిక్స్ అయి కొన్ని సన్నివేశాలను కట్ చేశారట అలాగే కొన్ని సన్నివేశాల్లో బ్లర్ అయ్యేలా చేయాలని చెప్పారట దాంతో సీరత్ కపూర్ అందాలు ఫుల్లుగా థియేటర్ లో చూసే ఛాన్స్ మిస్ అయ్యారు ప్రేక్షకులు.

రాజుగారి గది 2 షూటింగ్ కి ముందు సీరత్ రెచ్చిపోయి బికినీ వేషాలు వేసింది అంతేనా అందాల ఆరబోతలో మిగతావారి కంటే నేనేం తక్కువ అంటూ అందాల ప్రదర్శన చేసింది . అమ్మడి ఫోటో షూట్ లు వివాదాస్పదం అయ్యాయి కూడా . అయితే అవన్నీ రాజుగారి గది 2 కోసమే అట ! కానీ మితిమీరి ఎక్స్ పోజ్ చేసిన కొన్ని సన్నివేశాలను సెన్సార్ వాళ్ళు కట్ చేశారట దాంతో ఆ హాట్ సీన్స్ ని ప్రేక్షకులు చూడలేరు.Comments

FOLLOW
 TOLLYWOOD