సుకుమార్ కు వార్నింగ్ ఇచ్చిన చరణ్
TOLLYWOOD
 TOPSTORY

సుకుమార్ కు వార్నింగ్ ఇచ్చిన చరణ్

Murali R | Published:May 18, 2017, 12:00 AM IST
మెగాపవర్ స్టార్ రాంచరణ్ తేజ్ దర్శకులు సుకుమార్ కు వార్నింగ్ ఇచ్చాడట . నువ్వు ఏం చేస్తావో తెలీదు ........ జులై లోపు నీ వర్క్ కంప్లీట్ చేసుకో ఆగస్టు నుండి నీకు డేట్స్ ఇచ్చేది లేదు అని ఖరా ఖండి గా చెప్పేశాడట . దాంతో సుకుమార్ టెన్షన్ పడుతున్నాడట . ఇంతకీ చరణ్ సుకుమార్ కు ఎందుకు వార్నింగ్ ఇచ్చాడో తెలుసా ........ ఆగస్టు నుండి చిరంజీవి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది . ఆ సినిమాని నిర్మిస్తున్నది చరణ్ అన్న విషయం అందరికీ తెలిసిందే .
 
 

ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చిత్రాన్ని మొదట ఒక్క తెలుగులోనే చేయాలనీ అనుకున్నారు అయితే ఇప్పుడు తమిళ , హిందీ భాషలలో కూడా రిలీజ్ చేయాలనే ఆలోచనకు వచ్చాడు చరణ్ అందుకే ఆ సినిమా ని దగ్గరుండి చూసుకోవాలని ఫిక్స్ అయ్యాడట అందుకే సుకుమార్ సినిమాని జులై లో కంప్లీట్ చేయమని చెప్పాడట . అప్పుడే ఆగస్టు నుండి చిరు కోసం పనిచేసే వీలుంటుంది . 
Comments

FOLLOW
 TOLLYWOOD