'బాహుబ‌లి- ది కంక్లూజ‌న్ ఒక అద్భుతం' - చిరంజీవి
TOLLYWOOD
 TOPSTORY

'బాహుబ‌లి- ది కంక్లూజ‌న్ ఒక అద్భుతం' - చిరంజీవి

Murali R | Published:April 30, 2017, 12:00 AM IST
ఆ అద్భుతాన్ని సృష్టించిన రాజ‌మౌళి ఎంతైనా అభినంద‌నీయుడు. తెలుగు స‌త్తా దేశ విదేశాల్లో చాటిన అద్భుత శిల్పికి హెట్సాఫ్‌.అందులో న‌టించిన ప్ర‌భాస్‌, రానా, ర‌మ్య‌కృష్ణ‌, అనుష్క‌, స‌త్య‌రాజ్, నాజ‌ర్‌ త‌దిత‌ర న‌టీన‌టులు, ప్ర‌త్యేకంగా విజ‌యేంద్ర‌ప్ర‌సాద్‌, కీర‌వాణి గారికి, సెంథిల్‌కి, మిగిలిన సాంకేతిక నిపుణుల‌కు నా ప్రత్యేక అభినంద‌నం.'జ‌య‌హో... రాజమౌళి'- మీ చిరంజీవిComments

FOLLOW
 TOLLYWOOD