నువ్ వెతికేది ఇదేనా అంటూ తీసి దాన్ని చూపించాడట
TOLLYWOOD
 TOPSTORY

నువ్ వెతికేది ఇదేనా అంటూ తీసి దాన్ని చూపించాడట

Murali R | Published:October 26, 2017, 11:56 AM IST
ఏం వెతుకుతున్నావ్ ! నువ్ వెతికేది ఇదేనా ? అంటూ కట్టుకున్న టవల్ తీసి తన మర్మాంగం ని చూపించాడట వెస్టిండీస్ క్రికెటర్ క్రిస్ గేల్ , దాంతో వెక్కి వెక్కి ఏడ్చానని సంచలన ఆరోపణలు చేస్తోంది మసాజ్ తెరపిస్ట్ లీనా రస్సెల్ . ఈ సంఘటన 2015 లో జరిగిన వరల్డ్ కప్ సందర్బంగా జరిగిందట , వెస్టిండీస్ క్రికెట్ జట్టుకి లీనా రస్సెల్ మసాజ్ తెరపిస్ట్ గా పనిచేసింది . ఆ సమయంలో క్రిస్ గేల్ గదిలోకి లీనా వెళ్ళింది అయితే ఒంటి మీద బట్టలు లేకుండా టవల్ మాత్రమే కట్టుకున్న క్రిస్ గేల్ ఆ టవల్ ఊడదీసి నువ్ వెతికేది ఇదేనా అంటూ తన మర్మాంగాన్ని చూపించడమే కాకుండా అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపిస్తూ కేసు వేసింది లీనా . 
 
 
తాజాగా ఆ కేసు ఆస్ట్రేలియా లో విచారణకు వచ్చిందని తెలుస్తోంది . అయితే లీనా రస్సెల్ అబద్దం చెబుతోందని కావాలనే ఇలాంటి కేసు పెట్టిందని నా కెరీర్ ని నాశనం చేయడానికి ఇలా చేస్తోందని అంటున్నాడు క్రిస్ గేల్ . ఇప్పటికైతే ఇంకా ఆ కేసు ఓ కొలిక్కి రాలేదు మరి ఏమౌతుందో ? చూడాలి . Comments

FOLLOW
 TOLLYWOOD