ఇబ్బందుల్లో తమన్నా
TOLLYWOOD
 TOPSTORY

ఇబ్బందుల్లో తమన్నా

Murali R | Published:September 30, 2016, 12:00 AM IST

మిల్కీ బ్యూటీ తమన్నా కి ఇబ్బందులు వచ్చాయి , తెలుగు , తమిళ , హిందీ చిత్రాల్లో నటిస్తున్న ఈ భామ ఆమధ్య తమిళంలో ''ధర్మ దురై '' చిత్రంలో నటించింది . అయితే ఆ చిత్ర ప్రమోషన్ కు మాత్రం వెళ్ళలేదు కానీ తాజాగా నటించిన అభినేత్రి తమిళంలో దేవిగా రిలీజ్ అవుతోంది అయితే ఆ చిత్ర ప్రమోషన్ లో మాత్రం బాగానే పాల్గొంటోంది దాంతో నా సినిమాకు మాత్రం ప్రమోషన్ కు రాలేదు మరో సినిమా కోసం మాత్రం అంతగా తపించి పోతోంది దాంతో ధర్మ దురై నిర్మాత తమన్నా పై  ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా ఏకంగా నడిగర్ సంఘం కార్యదర్శి విశాల్ కు తమన్నా పై ఫిర్యాదు చేసాడు . మరి విశాల్ తమన్నా పై ఎలాంటి చర్యలకు సిద్దపదతాడో చూడాలి.
Comments

FOLLOW
 TOLLYWOOD