మద్యం తాగి కారులోనే శృంగారం చేసారు
TOLLYWOOD
 TOPSTORY

మద్యం తాగి కారులోనే శృంగారం చేసారు

Murali R | Published:July 16, 2017, 12:00 AM IST

పెళ్లి చేసుకోకుండా సహజీవనం చేస్తున్న ఓ జంట మద్యం తాగేసి కారులోనే పబ్లిగ్గా శృంగారంలో పాల్గొన్నారు . ఈ సంచలన సంఘటన అరబ్ దేశంలో జరిగింది అయితే అక్కడ పెళ్లి కానీ వాళ్ళు శృంగారంలో పాల్గొనడం తప్పు కాబట్టి వాళ్ళిద్దరిని అరెస్ట్ చేసి కోర్టు కు తరలించగా నెల రోజుల పాటు శిక్ష విధించింది కోర్టు అంతేకాదు నెల రోజుల తర్వాత అరబ్ కంట్రీ విడిచి వెళ్లి పోవాలని ఆదేశించింది .

 

 

దాంతో 28 ఏళ్ల దుబాయ్ యువతి , 41ఏళ్ల జపాన్ పురుషుడు నెల రోజుల తర్వాత దేశం వదిలి పోనున్నారు . పెళ్లి చేసుకోకుండా సెక్స్ లో పాల్గొనడం తప్పు కదా ! అని జడ్జి అడిగితే ఏం చెబుతున్నారో తెలుసా ........ పెళ్ళికి ముందు సెక్స్ తప్పు అని తెలుసు కానీ మద్యం తాగాం కాబట్టి ఆ తప్పు జరిగిపోయింది కానీ అది మా తప్పు కాదు మద్యం తప్పు అని సమాధానం చెబుతున్నారు . 
Comments

FOLLOW
 TOLLYWOOD