ధన్ రాజ్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన దీక్షా
TOLLYWOOD
 TOPSTORY

ధన్ రాజ్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన దీక్షా

Murali R | Published:September 29, 2017, 3:17 AM IST
జబర్దస్త్ తో బాగా ఫేమస్ అయిన ధన్ రాజ్  నన్ను బయట కలుద్దామని పదేపదే పోరు పెట్టాడని దానికి నేను ఒప్పుకోకపోవడతో బిగ్ బాస్ లో నన్ను టార్గెట్ చేసారని సంచలన ఆరోపణలు చేస్తోంది నటి దీక్షా పంత్ . వైల్డ్ కార్డ్ ఎంట్రీ తో ఈ భామ బిగ్ బాస్ హౌజ్ లోకి వెళ్లిన విషయం తెలిసిందే.

అయితే బిగ్ బాస్ చివరి వారంలో దీక్షా పంత్ ఎలిమినెట్ అయ్యింది. దాంతో బయటకు వచ్చిన ఈ భామ ధన్ రాజ్ తో ధనలక్ష్మి తలుపు తడితే అనే చిత్రంలో కలిసి నటించానని కానీ ఆ సమయంలో మనిద్దరం బయట కలుద్దామని పర్సనల్ గా చేసుకుందామని ధన్ రాజ్ చెప్పాడని నేను అందుకు ఒప్పుకోకపోవడం తో బిగ్ బాస్ లో నన్ను టార్గెట్ చేసాడని ఇన్నాళ్లకు ఆరోపణలు చేస్తోంది. మరి ఈ భామ ఆరోపణలకు ధన్ రాజ్ ఎలా స్పందిస్తాడో చూడాలి.Comments

FOLLOW
 TOLLYWOOD