అన్నీ విప్పేసి ఫోజిచ్చింది
TOLLYWOOD
 TOPSTORY

అన్నీ విప్పేసి ఫోజిచ్చింది

Murali R | Published:October 26, 2017, 12:49 PM IST
అందమైన భామలకు అన్ని విప్పేయడం అంటే మహాసరదా ! తక్కువ సమయంలోనే ఎక్కువ పాపులారిటీ రావాలంటే ఎంత ఎక్కువగా ఎక్స్ పోజ్ చేస్తే అంత పేరొస్తుంది కాబట్టి రెచ్చిపోయి చూపిస్తున్నారు . తాజాగా ఆ కోవలోకి చేరింది దీపా దేవేంద్ర . ఈ భామ తాజాగా ఒంటి మీద ఉన్న బట్టలను అన్నింటినీ విప్పేసింది అంతేనా ...... ..... పై నుండి ఓ కోట్ అలా వేసుకొని రెండు గుండెలను బహిర్గతం చేసి ఫోటో షూట్ చేసింది , ఇప్పుడా ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి . 
 
 
దీపా దేవేంద్ర యమా హాట్ గా ఉండటంతో కుర్రాళ్లు ఆ అందాలను చూడటానికి ఎగబడుతున్నారు . మోడల్ గా , నటిగా సత్తా చాటాలని భావిస్తోంది కానీ పాపం ! ఆ రేంజ్ లో ఛాన్స్ లు రావడం లేదు అందుకే తాజాగా ఇంతకీ తెగించింది . ఈ తెగింపు తో కెరీర్ పరుగులు పెట్టడం ఖాయమని నమ్మకంగా ఉంది . మరి ఈ హాట్ ఫోటో షూట్ తో దీపా కెరీర్ ఊపందుకుంటుందా చూడాలి . 



Comments

FOLLOW
 TOLLYWOOD