ఒకేసారి ఇద్దరు మగాళ్లని ప్రేమించింది
TOLLYWOOD
 TOPSTORY

ఒకేసారి ఇద్దరు మగాళ్లని ప్రేమించింది

Murali R | Published:July 12, 2017, 12:00 AM IST
హాట్ భామ దీపికా పదుకోన్ జకోవిచ్ తో కూడా డేటింగ్ చేసిందట . అప్పట్లో ఈ వార్తలు వచ్చాయి కానీ పెద్దగా ఎవ్వరు పట్టించుకోలేదు కానీ ఇప్పుడు మాత్రం మళ్ళీ వెలుగులోకి వచ్చాయి . ఈ వార్తలు ఇప్పుడు మళ్ళీ గుప్పు మనడానికి కారణం ఏంటో తెలుసా ....... జకోవిచ్ మాజీ ప్రేయసి నటాషా . జకోవిఛ్ - నటాషా లు ప్రేమ పక్షుల్లా విహరిస్తున్న సమయంలో దీపీకా వచ్చి మధ్యలో వాలిందట , దాంతో నటాషా ని పట్టించుకోవడం మానేసి దీపికా వెంట పడ్డాడట జకోవిచ్.

తనని నిర్లక్ష్యం చేసినప్పుడు అతడ్ని పట్టుకొని ఎందుకు వెళ్లాడాలి అని జకోవిచ్ కి గుడ్ బై చెప్పేసిందట ఇంకేముంది దీపికా కు మరింత దగ్గరయ్యాడు జకోవిచ్ . ఒకవైపు రణవీర్ సింగ్ ని ప్రేమిస్తూనే మరోవైపు జకోవిచ్ కు కూడా ప్రేమని పంచింది . అయితే దీపికా మాత్రం అబ్బే ! జస్ట్ డిన్నర్ కి మాత్రమే కలుసుకున్నాం అంతకు మించి ఏమి లేదని బుకాయిస్తోంది.Comments

FOLLOW
 TOLLYWOOD