పవన్ కు అతడికి గొడవ అయ్యిందట
TOLLYWOOD
 TOPSTORY

పవన్ కు అతడికి గొడవ అయ్యిందట

Murali R | Published:October 26, 2017, 8:17 PM IST
పవన్ కళ్యాణ్ కు అత్యంత సన్నిహితుడు శరత్ మరార్ అన్న విషయం తెలిసిందే . గత పదేళ్లుగా పవన్ కళ్యాణ్ - శరత్ మరార్ లు మంచి స్నేహితులుగా కొనసాగుతున్నారు ఎంతగా అంటే పవన్ కు ఎంతటి వాళ్ళైనా సరే శరత్ మరార్ తర్వాతే ! కానీ కాటమ రాయుడు సినిమా తర్వాత శరత్ మరార్ ఎక్కడా కనిపించడం లేదు . అంతకుముందు పవన్ కళ్యాణ్ ఏ కార్యక్రమానికి వెళ్లినా అక్కడ శరత్ మరార్ ఉండేవాడు కానీ ఇప్పుడు మాత్రం లేడు పైగా జనసేన ఆఫీసు ప్రారంభోత్సవం లో అస్సలు కనిపించలేదు శరత్ మరార్.

దీనికి కారణం ఇద్దరి మధ్య పెద్ద గొడవే అయ్యిందట దాంతో శరత్ మరార్ ని పవన్ దూరం పెట్టాడని పుకార్లు షికారు చేస్తున్నాయి . కాటమ రాయుడు చిత్రమే కాకుండా సర్దార్ గబ్బర్ సింగ్ , గోపాల గోపాల చిత్రాలను శరత్ మరార్ కోసమే చేసాడు పవన్ అయితే ఆ సినిమాలు అనుకున్న స్థాయిలో ఆడలేదు . గోపాల గోపాల ఓకే కానీ మిగతా రెండు సినిమాల వల్ల బయ్యర్లు నష్టపోయారు . ఆ నష్టం విషయంలో పవన్ కళ్యాణ్ కు శరత్ మరార్ కు విబేధాలు రావడంతో  అందుకే అతడ్ని దూరం పెట్టాడట.



Comments

FOLLOW
 TOLLYWOOD