ఫిదా క్లైమాక్స్ సరిగా రాలేదట
TOLLYWOOD
 TOPSTORY

ఫిదా క్లైమాక్స్ సరిగా రాలేదట

Murali R | Published:July 12, 2017, 12:00 AM IST
నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ హీరోగా నటించిన చిత్రం '' ఫిదా '' . సాయి పల్లవి హీరోయిన్ గా నటించిన ఈ చిత్రానికి శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించగా దిల్ రాజు నిర్మిస్తున్నాడు . ఈనెల 21న ఈ సినిమా రిలీజ్ కి సిద్ధమైంది . సినిమా అంతా నచ్చిందట దిల్ రాజు కి కానీ క్లైమాక్స్ మాత్రం నచ్చలేదట .  దాంతో ఆ క్లైమాక్స్ మనవాళ్లకు నచ్చదు కాబట్టి మార్చమని శేఖర్ కమ్ముల కు చెప్పాడట కానీ శేఖర్ కమ్ముల మాత్రం లేదు ...... లేదు ఈ క్లైమాక్స్ తప్పకుండా బాగుంటుంది అని అదే ఫైనల్ అని చెప్పాడట .
 
 

శేఖర్ ఎంత చెప్పినా వినకపోవడంతో దిల్ రాజు అసంతృప్తి తో ఉన్నాడట . మరి ఈనెల 21న రిలీజ్ అయితే కానీ తెలీదు క్లైమాక్స్ విషయంలో ప్రేక్షకులు ఆదరిస్తారో? లేదో ? 
Comments

FOLLOW
 TOLLYWOOD