మహేష్ సినిమా ప్లాప్ కావడానికి కారణం తెలుసా
TOLLYWOOD
 TOPSTORY

మహేష్ సినిమా ప్లాప్ కావడానికి కారణం తెలుసా

Murali R | Published:October 26, 2017, 3:24 PM IST
మహేష్ బాబు హీరోగా నటించిన '' టక్కరి దొంగ '' చిత్రం 2002 లో భారీ అంచనాల మధ్య రిలీజ్ అయ్యింది అయితే ఘోర పరాజయం పొందింది కూడా . జయంత్ సి పరాంజీ దర్శకత్వంలో తెరకెక్కిన టక్కరి దొంగ చిత్రంలో బిపాసా బసు , లిసా రే లు హీరోయిన్ లుగా నటించారు . మహేష్ బాబు కౌబాయ్ గా నటించడంతో ఆ సినిమా పై అంచనాలు ఎక్కువగానే ఏర్పడ్డాయి కానీ సినిమా మాత్రం డిజాస్టర్ అయ్యింది . అయితే ఇన్నాళ్లకు ఆ సినిమా డిజాస్టర్ కావడానికి కారణం చెబుతున్నాడు ఆ చిత్ర దర్శక నిర్మాత జయంత్ సి పరాంజీ . 
 
 
ఇంతకీ మహేష్ టక్కరి దొంగ సినిమా ప్లాప్ కావడానికి కారణం ఏంటో తెలుసా ........ ..... సరైన స్క్రిప్ట్ లేకపోవడమే ! మహేష్ బాబు తో సినిమా చేయాలి అని ఆదరా బాదరాగా సెట్స్ మీదకు తీసుకెళ్లాడట అంతేకాని ముందుగానే స్క్రిప్ట్ రాసుకోలేదట . షూటింగ్ జరుగుతున్న సమయంలోనే స్క్రిప్ట్ రాసుకుంటూ వెళ్ళాడట దాంతో పెద్ద ప్లాప్ అయ్యింది టక్కరి దొంగ సినిమా . అయితే ఇన్నాళ్లకు ఆ విషయాన్నీ చెబుతున్నాడు దర్శకులు జయంత్ సి పరాంజీ .Comments

FOLLOW
 TOLLYWOOD