డైరెక్టర్ కోసం పోలీసుల వేట
TOLLYWOOD
 TOPSTORY

డైరెక్టర్ కోసం పోలీసుల వేట

Murali R | Published:August 10, 2017, 12:00 AM IST
హీరోయిన్ వేషం కోసం ఓ దర్శకుడి దగ్గరకు వెళ్లిన యువతి ని తన కోరిక తీర్చితే తప్పకుండా హీరోయిన్ ని చేస్తానని ఓ యువతి ని గదిలోకి తీసుకెళ్లాడు అయితే ఆ యువతి ఎదురు తిరిగి పోలీసులకు ఫిర్యాదు చేసింది దాంతో ఆ దర్శకుడి పై కేసు నమోదు చేసారు . అయితే ఆ దర్శకుడు పారిపోవడంతో అతడి కోసం వెతుకుతున్నారు పోలీసులు . సంచలనం సృష్టించిన ఈ సంఘటన పూణే లో జరిగింది .
 
 

సంఘటన వివరాలలోకి వెళితే ....... అప్పా పవార్ అనే దర్శకుడు చిన్నా చితక సినిమాలు చేస్తుంటాడు . తాజాగా మరో సినిమాకు శ్రీకారం చుట్టాడు . ఆ సినిమాలో హీరోయిన్ వేషం కోసం ఓ యువతి వచ్చింది . స్క్రీన్ టెస్ట్ చేసాక ఆమె హీరోయిన్ గా సెట్ అవుతుందని భావించిన అప్పా పవార్ ఓ గదిలోకి తీసుకెళ్లి పడక సుఖం అందించి  నా కోరిక తీర్చితే ఈ సినిమాలో మాత్రమే కాదు త్వరలో చేయబోయే సినిమాలలో కూడా నిన్నే హీరోయిన్ గా తీసుకుంటాను అని చెప్పడంతో ఖంగుతిన్న ఆ యువతి అక్కడి నుండి వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది . దాంతో అతడి కోసం వెదుకుతున్నారు పోలీసులు . 
Comments

FOLLOW
 TOLLYWOOD