హీరో అయిపోవాలని ఆశపడుతున్న డైరెక్టర్
TOLLYWOOD
 TOPSTORY

హీరో అయిపోవాలని ఆశపడుతున్న డైరెక్టర్

Murali R | Published:July 17, 2017, 12:00 AM IST
కుర్ర డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య కు హీరో అయిపోవాలని ఆశగా ఉంది అయితే అది ఇప్పట్లో మాత్రం కాదట !  సుధీర్ బాబు తో భలే మంచి రోజు చిత్రాన్ని అందించి తెలుగు తెరకు పరిచయమైన దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య  తాజాగా నలుగురు హీరోలతో కలిసి శమంతకమణి చిత్రాన్ని చేసాడు . ఈ సినిమాకు మౌత్ టాక్ స్ప్రెడ్ అవుతోంది . సుధీర్ బాబు , ఆది , నారా రోహిత్ , సందీప్ కిషన్ లతో శమంతకమణి చిత్రం చేసాడు శ్రీరామ్ ఆదిత్య .
 
 

అయితే దర్శకుడిగా కంటే హీరోగా సక్సెస్ కావాలని కళలు కంటున్నాడు , మొదట హీరోగానే పరిచయం కావాలని ఆశపడ్డాడట కానీ అంత తొందరగా ఎంట్రీ దొరకదు కదా ! అందుకే మెగా ఫోన్ చేతబట్టాడు . ఇప్పుడు డైరెక్టర్ గా సక్సెస్ అయ్యాడు కాబట్టి సందు చూసి హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాడు .
Comments

FOLLOW
 TOLLYWOOD