అయ్యో ! ప్లాప్ అయిన కాదలి
TOLLYWOOD
 TOPSTORY

అయ్యో ! ప్లాప్ అయిన కాదలి

Murali R | Published:June 16, 2017, 12:00 AM IST
తెలంగాణ ఐటీ శాఖా మంత్రి కేటీఆర్ స్నేహితుడు పట్టాభి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం కాదలి. ఈరోజు రిలీజ్ అయ్యింది. అయితే హీరో రాంచరణ్ ముందే చెప్పినట్లుగా ప్లాప్ టాక్ తెచ్చుకుంది.
 
 

కాదలి ఆడియో వేడుకకు గెస్ట్ గా వచ్చిన రాంచరణ్ కాదలి సినిమాని తన డిజాస్టర్ సినిమా అయిన ఆరెంజ్ తో పోల్చి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసాడు. అప్పుడే అనుకున్నారు ఇది కూడా పోయే సినిమానా అని కట్ చేస్తే ఈరోజు రిలీస్ అయిన కాదలి డిజాస్టర్ అయ్యింది. 
Comments

FOLLOW
 TOLLYWOOD